- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా గుట్కా స్వాధీనం
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గుట్క , జర్ధా , హుక్కా కోల్ ను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని ఉప్పర్ టెక్డి ప్రాంతంలోని ఒక ఇంటి పై మంగళవారం రాత్రి దాడి చేసి సుమారు రూ. 7లక్షల విలువ కలిగిన గుట్కా , జర్ధా , హుక్కా కోల్ ను పోలీసులు పట్టుకొన్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ :
నిజామాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గుట్క , జర్ధా , హుక్కా కోల్ ను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని ఉప్పర్ టెక్డి ప్రాంతంలోని ఒక ఇంటి పై మంగళవారం రాత్రి దాడి చేసి సుమారు రూ. 7లక్షల విలువ కలిగిన గుట్కా , జర్ధా , హుక్కా కోల్ ను పోలీసులు పట్టుకొన్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ షాకేర్ అలీ, సిబ్బంది కలిసి నిజామాబాద్ టూ టౌన్ పరిధిలో ఉపర్ టెక్ది కాలనీలో దాడి చేసారు. ఉప్పర్ టెక్డికి చెందిన ముకేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. మురళి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






