- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా గుట్కా రవాణా
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: చక్కెర రవాణా మాటున గుట్కాను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా కడం మండల కేంద్రంలో ప్రధాన రహదారి గుండా ఐచర్ వాహనంలో ఆదివారం రాత్రి చక్కెర తీసుకువెళ్తున్నారు. చక్కెర బ్యాగుల కింద రహస్యంగా 30 బ్యాగుల గుట్కా తరలిస్తున్న సమాచారం మేరకు.. కడం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.5 లక్షలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. […]</p>

X
దిశ, ఆదిలాబాద్: చక్కెర రవాణా మాటున గుట్కాను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా కడం మండల కేంద్రంలో ప్రధాన రహదారి గుండా ఐచర్ వాహనంలో ఆదివారం రాత్రి చక్కెర తీసుకువెళ్తున్నారు. చక్కెర బ్యాగుల కింద రహస్యంగా 30 బ్యాగుల గుట్కా తరలిస్తున్న సమాచారం మేరకు.. కడం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.5 లక్షలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాహనాన్ని వదిలి పరారయ్యారు.
tag: Smuggling gutka, police seized, nirmal
Next Story






