- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా గంజాయి స్వాధీనం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ నుంచి చిలగడ దుంపల మాటున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కృష్ణదేవిపేట పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు అల్లూరిపార్కు వద్ద తనిఖీలు చేపట్టగా చిలగడదుంపల మాటున గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. 61బ్యాగ్‌ల్లో సుమారు 1800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ పైడ్రాజు తెలిపారు. దీని విలువ సుమారు రూ. 36లక్షలు ఉంటుందని వెల్లడించారు. అనంతరం తరలిస్తున్న వ్యక్తులు పరారీయ్యారని, దీంతో లారీని స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ నుంచి చిలగడ దుంపల మాటున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కృష్ణదేవిపేట పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు అల్లూరిపార్కు వద్ద తనిఖీలు చేపట్టగా చిలగడదుంపల మాటున గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. 61బ్యాగ్‌ల్లో సుమారు 1800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ పైడ్రాజు తెలిపారు. దీని విలువ సుమారు రూ. 36లక్షలు ఉంటుందని వెల్లడించారు. అనంతరం తరలిస్తున్న వ్యక్తులు పరారీయ్యారని, దీంతో లారీని స్వాధీనం చేసుకున్నారు.
Next Story






