వారి త్యాగాలను స్మరించు కోవాలి

by Shyam |

<p>దిశ, గజ్వేల్: పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు అన్నారు. అమరవీరుల పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ములుగులో గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు, ములుగు ఎస్సై రాజేంద్రప్రసాద్, సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ&#8230;విధి నిర్వహణలో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొన్న పోలీసు అమరు వీరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు.</p>

వారి త్యాగాలను స్మరించు కోవాలి
X

దిశ, గజ్వేల్:
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు అన్నారు. అమరవీరుల పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ములుగులో గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు, ములుగు ఎస్సై రాజేంద్రప్రసాద్, సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…విధి నిర్వహణలో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొన్న పోలీసు అమరు వీరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు.

Next Story