- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
7 నిమిషాల్లో ప్రాణాలు కాపాడిన పోలీసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏడు నిమిషాల్లో నిండు ప్రాణాలను కాపాడి తల్లి వద్దకు కొడుకును చేర్చారు పోలీసులు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఓ వ్యక్తి తన కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని.. ఉరి వేసుకుంటున్నానని వీడియో తయరు చేసి సమాచారం అందించాడు. దీంతో అతడి తల్లి, మిత్రుడు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన చెన్నూరు సీఐ ప్రమోద్ రావు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏడు నిమిషాల్లో నిండు ప్రాణాలను కాపాడి తల్లి వద్దకు కొడుకును చేర్చారు పోలీసులు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ఓ వ్యక్తి తన కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని.. ఉరి వేసుకుంటున్నానని వీడియో తయరు చేసి సమాచారం అందించాడు. దీంతో అతడి తల్లి, మిత్రుడు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన చెన్నూరు సీఐ ప్రమోద్ రావు , ఎస్ఐ శివ కుమార్ బృందం.. సదర వ్యక్తి ఫోన్ ట్రేస్ చేసి ఏడు నిమిషాలలో పట్టుకొని నిండు ప్రాణాలను కాపాడి తన తల్లి వద్దకు చేర్చారు. దీంతో వ్యక్తి కుటుంబసభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






