ఖానాపురంలో తుపాకుల కలకలం

by Batti.Sumithra |   (  Updated:2020-06-10 22:51:41  IST  )

<p>దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం కీర్య తండాలో తుపాకులు కలకలం సృష్టించాయి. కీర్య తండా గుట్టల్లో నాటు తుపాకులు ఉన్నాయనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే.. ఆ తుపాకులు ఎక్కడివి.. ఎవరి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. &nbsp;</p>

ఖానాపురంలో తుపాకుల కలకలం
X

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం కీర్య తండాలో తుపాకులు కలకలం సృష్టించాయి. కీర్య తండా గుట్టల్లో నాటు తుపాకులు ఉన్నాయనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే.. ఆ తుపాకులు ఎక్కడివి.. ఎవరి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story