- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్: ఆఫీసర్ క్లబ్‌పై పోలీసుల దాడి
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్‌పై శనివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఇటీవల దిశ దిన పత్రికలో ఆఫీసర్ క్లబ్‌లో పేకాట ఆడుతున్నారని వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో 17 మందిని అదుపులోకి తీసుకొని, వివరాలు తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్‌పై శనివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఇటీవల దిశ దిన పత్రికలో ఆఫీసర్ క్లబ్‌లో పేకాట ఆడుతున్నారని వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో 17 మందిని అదుపులోకి తీసుకొని, వివరాలు తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






