నెక్కొండలో పేకాట.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు

by Batti.Sumithra |

<p>దిశ, నెక్కొండ: నెక్కొండ మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు. ఈ క్రమంలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు నెక్కొండ ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ దాడిలో మండల కేంద్రానికి చెందిన బాల్నే ఉపేందర్, సుబ్బారెడ్డి, తాళ్లూరి నర్సింహాస్వామి, బానోత్ భిక్షపతి, బండి భాస్కర్ రెడ్డి, రాపోలు యాకయ్య, తాళ్లూరి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు. వీరి నుంచి రూ. 59,330 నగదును స్వాధీనం చేసుకున్నట్లు [&hellip;]</p>

నెక్కొండలో పేకాట.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు
X

దిశ, నెక్కొండ: నెక్కొండ మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు. ఈ క్రమంలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు నెక్కొండ ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ దాడిలో మండల కేంద్రానికి చెందిన బాల్నే ఉపేందర్, సుబ్బారెడ్డి, తాళ్లూరి నర్సింహాస్వామి, బానోత్ భిక్షపతి, బండి భాస్కర్ రెడ్డి, రాపోలు యాకయ్య, తాళ్లూరి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు. వీరి నుంచి రూ. 59,330 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story