- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజాగుట్టలో వ్యభిచార గృహంపై దాడి
by Batti.Sumithra |
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: పంజాగుట్టలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందున్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. ఇద్దరు నిర్వాహకులు అర్జున్ కృష్ణ అలియాస్ కృష్ణారెడ్డి, జి.విష్ణుతో పాటు ఓ మహిళ, ముగ్గురు విటులు శశిధర్‌రెడ్డి, కార్తీక్, సత్యంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే నిర్వాహకులు ఈ దందాను ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు.. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: పంజాగుట్టలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందున్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. ఇద్దరు నిర్వాహకులు అర్జున్ కృష్ణ అలియాస్ కృష్ణారెడ్డి, జి.విష్ణుతో పాటు ఓ మహిళ, ముగ్గురు విటులు శశిధర్‌రెడ్డి, కార్తీక్, సత్యంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే నిర్వాహకులు ఈ దందాను ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు.. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story






