- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్‌లో వ్యభిచార గృహంపై దాడులు
<p>దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కేయూ ఫస్ట్‌గేట్ సమీపంలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానికులు ఇచ్చిన పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. అయితే విటుల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిర్వాహకులు ఇక్కడే ఈ దందాను నడిపిస్తున్నారా లేకుంటే నగరంలో ఏమైనా వ్యభిచార గృహాలను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కేయూ ఫస్ట్‌గేట్ సమీపంలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానికులు ఇచ్చిన పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. అయితే విటుల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిర్వాహకులు ఇక్కడే ఈ దందాను నడిపిస్తున్నారా లేకుంటే నగరంలో ఏమైనా వ్యభిచార గృహాలను నడిపిస్తున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story






