KBR పార్క్ వాకర్లకు పోలీసుల భరోసా..

by Shyam |   (  Updated:2021-11-11 11:29:34  IST  )

<p>దిశ, బంజారాహిల్స్‌: కేబీఆర్ పార్కులో వాకర్ల భద్రతకు బంజారాహిల్స్‌ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే గురువారం తెల్లవారుజామున ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించి వాకర్లకు భరోసా కల్పించారు. గత కొద్ది రోజులుగా వాక్‌వేలో కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పార్కు చుట్టూ పహారి కాస్తూ గస్తీ పెంచడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు .</p>

KBR పార్క్ వాకర్లకు పోలీసుల భరోసా..
X

దిశ, బంజారాహిల్స్‌: కేబీఆర్ పార్కులో వాకర్ల భద్రతకు బంజారాహిల్స్‌ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే గురువారం తెల్లవారుజామున ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించి వాకర్లకు భరోసా కల్పించారు. గత కొద్ది రోజులుగా వాక్‌వేలో కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పార్కు చుట్టూ పహారి కాస్తూ గస్తీ పెంచడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు .

Next Story