- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్నానం చేస్తున్న యువతుల ఫొటోలు తీసి..
<p>దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల్కచర్ల మండలంలోని ఓ గిరిజన తండాలో స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహిత ఫొటోలను తీసి ఓ కామాంధుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫొటోలను బయట పెడతానంటూ వివాహితను ఆ కామాంధుడు లోబర్చుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులకు వీడియోలను చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ విషయంపై నిలదీసిన బాధిత కుటుంబ సభ్యులతో నిందితుడి సోదరుడు గొడవకు దిగాడు. తిరిగి బాధిత కుటుంబ సభ్యులపైనే అక్రమ కేసులను పెట్టించాడు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుల్కచర్ల మండలంలోని ఓ గిరిజన తండాలో స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహిత ఫొటోలను తీసి ఓ కామాంధుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫొటోలను బయట పెడతానంటూ వివాహితను ఆ కామాంధుడు లోబర్చుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులకు వీడియోలను చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు.
ఈ విషయంపై నిలదీసిన బాధిత కుటుంబ సభ్యులతో నిందితుడి సోదరుడు గొడవకు దిగాడు. తిరిగి బాధిత కుటుంబ సభ్యులపైనే అక్రమ కేసులను పెట్టించాడు. దీంతో నిందితుడు, అతని సోదరుడిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Next Story






