- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబుకు త్వరలో పోలీస్ నోటీసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు త్వరలో పోలీసులు నోటీసుల జారీ చేయనున్నారు. ఏపీలో ప్రమాదకర కరోనా కొత్త వేరియంట్ ఎన్440కే వైరస్ వ్యాప్తి చెందుతున్నా.. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లేదంటూ ఇటీవల ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఈ వ్యాఖ్యలపై న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షడు సుబ్బయ్య కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో చంద్రబాబుపై కర్నూలు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు త్వరలో పోలీసులు నోటీసుల జారీ చేయనున్నారు. ఏపీలో ప్రమాదకర కరోనా కొత్త వేరియంట్ ఎన్440కే వైరస్ వ్యాప్తి చెందుతున్నా.. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లేదంటూ ఇటీవల ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఈ వ్యాఖ్యలపై న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షడు సుబ్బయ్య కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుతో చంద్రబాబుపై కర్నూలు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని, త్వరలో చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప స్పష్టం చేశారు.
Next Story






