- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాణసంచా గోడౌన్‌పై ఆకస్మిక తనిఖీలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా గోడౌన్ పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.4 లక్షలు విలువ చేసే బాణాసంచా స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ నిర్వహిస్తున్న గిరిబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా గోడౌన్ పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.4 లక్షలు విలువ చేసే బాణాసంచా స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ నిర్వహిస్తున్న గిరిబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
Next Story






