- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్వాల జిల్లాలోని నదీ తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
by Shyam |
<p>దిశ, మహబూబ్నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని వనపర్తి జిల్లా ఎస్పీ కే అపూర్వరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చిన్నంబావి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పికెట్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్‌లో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటున్నా […]</p>

X
దిశ, మహబూబ్నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని వనపర్తి జిల్లా ఎస్పీ కే అపూర్వరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చిన్నంబావి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పికెట్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్‌లో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటున్నా కొంత మంది పోలీసులకు సహకరించడం లేదన్నారు. ఈ కారణంగా వైరస్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.
Tags: lockdown, River Coastal Area, police alert, mahabubnagar
Next Story






