- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల ఎఫెక్ట్.. మూడోసారి బండి సంజయ్ కారు తనిఖీ
by Sridhar Babu |
<p>దిశ, హుజురాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహనాన్ని ముచ్చటగా మూడవసారి పోలీసులు తనిఖీ చేశారు. హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన బండి వాహనాన్ని ఇప్పటికే రెండు సార్లు తనిఖీ చేసిన పొలీస్ అధికారులు ప్రచార అంకంలో చివరి రోజైన బుధవారం కూడా అదే తంతు కొనసాగించారు. కరీంనగర్ నుండి హుజురాబాద్ వస్తుండగా నియోజకవర్గ సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈ ఎన్నికలను […]</p>

X
దిశ, హుజురాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహనాన్ని ముచ్చటగా మూడవసారి పోలీసులు తనిఖీ చేశారు. హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన బండి వాహనాన్ని ఇప్పటికే రెండు సార్లు తనిఖీ చేసిన పొలీస్ అధికారులు ప్రచార అంకంలో చివరి రోజైన బుధవారం కూడా అదే తంతు కొనసాగించారు. కరీంనగర్ నుండి హుజురాబాద్ వస్తుండగా నియోజకవర్గ సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఐదున్నర నెలలుగా హుజురాబాద్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది.

Next Story






