- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి చాక్లెట్ల కలకలం
by Batti.Sumithra |
<p>దిశ, మేడ్చల్ : బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్‌లో స్థానికంగా పాన్‌డబ్బా నడిపిస్తున్న జయంత్ అనే వ్యక్తి వీడ్ చాక్లెట్లు విక్రయిస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి నుంచి కిలో చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.</p>

X
దిశ, మేడ్చల్ : బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్‌లో స్థానికంగా పాన్‌డబ్బా నడిపిస్తున్న జయంత్ అనే వ్యక్తి వీడ్ చాక్లెట్లు విక్రయిస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి నుంచి కిలో చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






