- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల ప్రింటింగ్.. ముఠా అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎస్ఓటీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ప్రింటింగ్ చేస్తోన్న ముఠా గుట్టురట్టు చేశారు. అనుమానంగా కనిపించిన వారిని తనిఖీ చేసి ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రింటింగ్ మిషన్‌ను, కంప్యూటర్‌ను సీజ్ చేశారు. అనంతరం వారివద్ద నుంచి 1200 నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, చిప్స్‌తో కూడిన పీవీసీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. RTA M వ్యాలెట్‌లో వివరాలు సేకరించి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎస్ఓటీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ప్రింటింగ్ చేస్తోన్న ముఠా గుట్టురట్టు చేశారు. అనుమానంగా కనిపించిన వారిని తనిఖీ చేసి ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రింటింగ్ మిషన్‌ను, కంప్యూటర్‌ను సీజ్ చేశారు. అనంతరం వారివద్ద నుంచి 1200 నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, చిప్స్‌తో కూడిన పీవీసీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. RTA M వ్యాలెట్‌లో వివరాలు సేకరించి ఆర్సీలను ప్రింటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.
- Tags
- gang arrested
Next Story






