- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్‌లో బంగారం దొంగలు అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ సిలిగురిలో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో డీఆర్‌ఐ అధికారులు 1.99 కిలోల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న మంగిలాల్, యోగేష్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. అయితే, నిందితులు రాజస్థాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ నుంచి బంగారాన్ని ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్‌లో పోలీసుల కంటబడ్డారు. కాగా, పట్టుబడ్డ బంగారం విలువ రూ. 2 కోట్ల ఉంటుందని డీఆర్ఐ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ సిలిగురిలో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో డీఆర్‌ఐ అధికారులు 1.99 కిలోల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న మంగిలాల్, యోగేష్ అనే నిందితులను అరెస్ట్ చేశారు.
అయితే, నిందితులు రాజస్థాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ నుంచి బంగారాన్ని ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్‌లో పోలీసుల కంటబడ్డారు. కాగా, పట్టుబడ్డ బంగారం విలువ రూ. 2 కోట్ల ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. మొత్తం 12 గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వివరణ ఇచ్చారు.
Next Story






