- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ భూ పత్రాలతో అక్రమాలు…ముఠా అరెస్టు
<p>దిశ,వెబ్ డెస్క్: నకిలీ భూ పత్రాలతో అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నట్టు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ముఠాకు చెందిన మరో ఏడుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి దగ్గరి నుంచి నకిలీ డాక్యుమెంట్లు, రబ్బర్ స్టాంపులను, రూ.2.10 లక్షలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. చాంద్రాయణ గుట్ట కేంద్రంగా ఈ దందా జరుగుతోందని వివరించారు. ముఠాపై పీడీ యాక్టు నమోదు […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: నకిలీ భూ పత్రాలతో అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నట్టు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ముఠాకు చెందిన మరో ఏడుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి దగ్గరి నుంచి నకిలీ డాక్యుమెంట్లు, రబ్బర్ స్టాంపులను, రూ.2.10 లక్షలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. చాంద్రాయణ గుట్ట కేంద్రంగా ఈ దందా జరుగుతోందని వివరించారు. ముఠాపై పీడీ యాక్టు నమోదు చేస్తామని చెప్పారు.
Next Story






