- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాతబస్తీలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగుతుందనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించేందుకు హైదరాబాద్‌లోని పాతబస్తీలో బుధవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. చార్మినార్ నుంచి నాగులచింత వరకూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటర్లకు భరోసా ఇచ్చారు. కాగా ఈ ఫ్లాగ్ మార్చ్‌లో 14 పోలీస్ బృందాలు పాల్గొన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగుతుందనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించేందుకు హైదరాబాద్‌లోని పాతబస్తీలో బుధవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. చార్మినార్ నుంచి నాగులచింత వరకూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటర్లకు భరోసా ఇచ్చారు. కాగా ఈ ఫ్లాగ్ మార్చ్‌లో 14 పోలీస్ బృందాలు పాల్గొన్నాయి.
Next Story






