- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమెడియన్‌ను బుక్ చేసిన పెళ్లి వీడియో.. కేసు ఫైల్
by Sujitha Rachapalli |
<p>దిశ, సినిమా : కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ పెళ్లి చేసుకుందంటూ కమెడియన్ సుగంధ మిశ్రాపై కేసు నమోదైంది. పంజాబ్, జలంధర్‌లోని ఓ హోటల్‌లో ఏప్రిల్ 26న బంధుమిత్రుల సమక్షంలో సంకేత్ భోస్లేతో సుగంధ వివాహం అట్టహాసంగా జరిగింది. అయితే కొవిడ్ ప్రొటోకాల్స్ అతిక్రమిస్తూ ఈ వేడుకకు చాలా మంది హాజరయ్యారని.. వధూవరులతో పాటు సంకేత్ ఫ్యామిలీ మెంబర్స్, హోటల్ స్టాఫ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కేవలం 10 మంది […]</p>

X
దిశ, సినిమా : కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ పెళ్లి చేసుకుందంటూ కమెడియన్ సుగంధ మిశ్రాపై కేసు నమోదైంది. పంజాబ్, జలంధర్‌లోని ఓ హోటల్‌లో ఏప్రిల్ 26న బంధుమిత్రుల సమక్షంలో సంకేత్ భోస్లేతో సుగంధ వివాహం అట్టహాసంగా జరిగింది. అయితే కొవిడ్ ప్రొటోకాల్స్ అతిక్రమిస్తూ ఈ వేడుకకు చాలా మంది హాజరయ్యారని.. వధూవరులతో పాటు సంకేత్ ఫ్యామిలీ మెంబర్స్, హోటల్ స్టాఫ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
పంజాబ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కేవలం 10 మంది మాత్రమే ఫంక్షన్లకు హాజరుకావాల్సి ఉన్నా.. ఈ పెళ్లికి ఎక్కువ మంది అటెండ్ కావడంతో కేసు బుక్ చేసినట్లు ఫగ్వారా ఎస్పీ సరబ్‌జిత్ సింగ్ బహియా తెలిపారు. కాగా ఈ మ్యారేజ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియో ఆధారంగా కేసు ఫైల్ చేసినట్టు ఆయన వెల్లడించారు.
Next Story






