- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరిహద్దులో ఉగ్రవాదుల స్థావరం
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఇ తోయిబాకు చెందిన భూగర్భ స్థావరాన్ని ఇండియా బార్డర్‌లో భద్రతా దళాలు గుర్తించాయి. అవంతిపొర పోలీసులు, సీఆర్పీఎఫ్ జవానులు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా లష్కర్ ఇ తోయిబాకు చెందిన స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. భారీగా పేలుడు పదార్థాలు, AK-47లను స్వాధీనం చేసుకున్నారు. https://twitter.com/ANI/status/1317066663347380225?s=20</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఇ తోయిబాకు చెందిన భూగర్భ స్థావరాన్ని ఇండియా బార్డర్‌లో భద్రతా దళాలు గుర్తించాయి. అవంతిపొర పోలీసులు, సీఆర్పీఎఫ్ జవానులు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా లష్కర్ ఇ తోయిబాకు చెందిన స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. భారీగా పేలుడు పదార్థాలు, AK-47లను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






