- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శవాన్ని వాగు దాటించిన పోలీసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, హుజురాబాద్: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హుజూరాబాద్ లో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆకునూరు దగ్గర రోడ్డు తెగిపోయింది. దీంతో వాగు దాడటానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు స్పందించి ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆ వాగు దాటించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల పోచయ్య అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చనిపోవడంతో సొంత ఊరు గొల్ల గూడెం తీసుకొస్తున్న […]</p>

X
దిశ, హుజురాబాద్: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హుజూరాబాద్ లో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆకునూరు దగ్గర రోడ్డు తెగిపోయింది. దీంతో వాగు దాడటానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు స్పందించి ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆ వాగు దాటించారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల పోచయ్య అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చనిపోవడంతో సొంత ఊరు గొల్ల గూడెం తీసుకొస్తున్న సమయంలో ఆకునూరు దగ్గర రోడ్డు తెగిపోవడంతో శవాన్ని దాటించడానికి ఇబ్బంది ఏర్పడింది. ఈ క్రమంలో స్థానిక ఎస్సై ప్రశాంత్ రావుకు ఫోన్ చేశారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన సిబ్బందితో అక్కడికి చేరుకుని తాళ్ల సాయంతో శవాన్ని వాగు దాటించారు. దీంతో ఆ ఎస్సైని, పోలీస్ సిబ్బందిని ఆ గ్రామప్రజలు అభినందించారు.
Next Story






