వలస కూలీలకు కౌన్సిలింగ్

by Shyam |

<p>దిశ, మెదక్: స్వస్థలాకు వెళ్తున్న వలసకూలీలకు మోమిన్‌పేట్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వీరు హైదరాబాద్ శివారు నుంచి కోహిర్, జహీరాబాద్ ప్రాంతాలకు నడుచుకుంటు వెళ్తున్నారు. ఇది గమనించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని నడిచి వెళ్లడం ప్రమాదకరమని వారికి నచ్చచెప్పారు. అనంతరం వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయించారు పోలీసులు. Tags: migrant workers, counciling, police, medak</p>

వలస కూలీలకు కౌన్సిలింగ్
X

దిశ, మెదక్: స్వస్థలాకు వెళ్తున్న వలసకూలీలకు మోమిన్‌పేట్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వీరు హైదరాబాద్ శివారు నుంచి కోహిర్, జహీరాబాద్ ప్రాంతాలకు నడుచుకుంటు వెళ్తున్నారు. ఇది గమనించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని నడిచి వెళ్లడం ప్రమాదకరమని వారికి నచ్చచెప్పారు. అనంతరం వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయించారు పోలీసులు.

Tags: migrant workers, counciling, police, medak

Next Story