- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘శ్రీసిటీ పోలీస్’’ కార్డన్ సెర్చ్
by Vemula.Srinu Prasad |
<p>చిత్తూరు జిల్లా శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలమత్తూరు గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ డీఎస్పీ విమల కుమారి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు ఈరోజు ఉదయం 4గంటల నుంచి 7గంటల వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. అదేవిధంగా అనుమానిత వ్యక్తులను విచారించి, గుర్తింపు లేని 16ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాహన ధ్రువపత్రాలు తనిఖీ చేసి రికార్డుల్లేని వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ఈ […]</p>

X
చిత్తూరు జిల్లా శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలమత్తూరు గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ డీఎస్పీ విమల కుమారి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు ఈరోజు ఉదయం 4గంటల నుంచి 7గంటల వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. అదేవిధంగా అనుమానిత వ్యక్తులను విచారించి, గుర్తింపు లేని 16ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాహన ధ్రువపత్రాలు తనిఖీ చేసి రికార్డుల్లేని వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ఈ తనిఖీల్లో సీఐ జగదీష్ నాయక్, ఎస్సై అరుణ్ కుమార్ రెడ్డి, ఏఎస్సైలు దయానిధి నాయుడు, బాలచంద్ర నాయుడు, సివిల్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, ఎస్పీవోలు తదితరులు పాల్గొన్నారు.
Tags: Police, cordon search, dsp vimala kumari, auto, bike
Next Story






