- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు సస్పెండ్
<p>దిశ, వెబ్‌డెస్క్: బాధ్యతలను మరిచి పూటుగా మద్యం తాగి, తందనాలు ఆడిన పోలీస్ కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. హైదరాబాద్ లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను ఇటీవల ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మద్యం సేవించారు. వారు మద్యం సేవిస్తుండగా మరో కానిస్టేబుల్ వీడియో రికార్డు చేశాడు. దీంతో కోపోద్రిక్తులు అయిన ముగ్గురు కానిస్టేబుళ్లు అతడిపై దాడి చేశారు. ఈ ఘటన సీపీ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. విచారణలో ఆ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాధ్యతలను మరిచి పూటుగా మద్యం తాగి, తందనాలు ఆడిన పోలీస్ కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. హైదరాబాద్ లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను ఇటీవల ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మద్యం సేవించారు. వారు మద్యం సేవిస్తుండగా మరో కానిస్టేబుల్ వీడియో రికార్డు చేశాడు. దీంతో కోపోద్రిక్తులు అయిన ముగ్గురు కానిస్టేబుళ్లు అతడిపై దాడి చేశారు. ఈ ఘటన సీపీ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. విచారణలో ఆ సంఘటన నిజమని తేలడంతో ఆ ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ.. నగర సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






