విశాఖలో కానిస్టేబుల్‌పై దాడి

by Vemula.Srinu Prasad |

<p>       విశాఖపట్నంలోని రెళ్లివీధిలో కానిస్టేబుల్ పై దాడి జరిగింది. ఓ చోరి కేసులో నిందితుడిగా ఉన్న లోకేష్, కానిస్టేబుల్ వీర్రాజు తలపై బీరు బాటిల్‌తో కొట్టి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. చోరి కేసులో మరో నిందితుడిని చూపిస్తానని తీసుకువెళ్లి తనపై దాడి చేసి లోకేష్ పారిపోయాడని కానిస్టేబుల్ తెలిపాడు.</p>

విశాఖలో కానిస్టేబుల్‌పై దాడి
X

విశాఖపట్నంలోని రెళ్లివీధిలో కానిస్టేబుల్ పై దాడి జరిగింది. ఓ చోరి కేసులో నిందితుడిగా ఉన్న లోకేష్, కానిస్టేబుల్ వీర్రాజు తలపై బీరు బాటిల్‌తో కొట్టి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. చోరి కేసులో మరో నిందితుడిని చూపిస్తానని తీసుకువెళ్లి తనపై దాడి చేసి లోకేష్ పారిపోయాడని కానిస్టేబుల్ తెలిపాడు.

Next Story