- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన్యంలో పోలీసుల తనిఖీలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, భద్రాచలం: మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీలో గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చర్ల సీఐ అశోక్ ఆయిల్ బంక్ సెంటర్‌లో, ఎస్ఐ రాజువర్మ పాతచర్ల గాంధీ సెంటర్‌లో సిబ్బందితో కాపుగాచి వాహనాల తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని ఈ సందర్భంగా మందలించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, రాత్రిపూట వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారన్న అనుమానంతో పోలీసులు ప్రధాన కూడళ్ళలో తనిఖీలు చేశారు.</p>

X
దిశ, భద్రాచలం: మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీలో గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చర్ల సీఐ అశోక్ ఆయిల్ బంక్ సెంటర్‌లో, ఎస్ఐ రాజువర్మ పాతచర్ల గాంధీ సెంటర్‌లో సిబ్బందితో కాపుగాచి వాహనాల తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని ఈ సందర్భంగా మందలించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, రాత్రిపూట వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారన్న అనుమానంతో పోలీసులు ప్రధాన కూడళ్ళలో తనిఖీలు చేశారు.
Next Story






