- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ సోయం కనిపించడం లేదని ఫిర్యాదు
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బీజేపీ ఆదిలాబాద్ ఎంపీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయింది. గత ఎన్నికల ముందు నియోజకవర్గంలో కనిపించిన ఆయన గెలిచిన తర్వాత కనిపించడం లేదని, కనీసం ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఫిర్యాదుదారుడు తెలిపారు. ముథోల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈ మేరకు బాసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఎంపీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బీజేపీ ఆదిలాబాద్ ఎంపీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయింది. గత ఎన్నికల ముందు నియోజకవర్గంలో కనిపించిన ఆయన గెలిచిన తర్వాత కనిపించడం లేదని, కనీసం ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఫిర్యాదుదారుడు తెలిపారు. ముథోల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈ మేరకు బాసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఎంపీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Next Story






