- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీవీకి ఘనంగా నివాళులు
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: భారత మాజీ ప్రధాని పీవీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్‌లు వారి కార్యాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: భారత మాజీ ప్రధాని పీవీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్‌లు వారి కార్యాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






