- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధుల్లో ఉన్న మున్సిపల్ కార్మికులకు పోలీసుల చలాన్
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మున్సిపాలిటీలోని కార్మికులు విధి నిర్వహణలో ద్విచక్ర వాహనాలపై రాకపోకలు చేస్తున్నారు. ఈ రాకపోకలను అడ్డుకునేందుకు పోలీసులు వాహనాలకు చలాన్లు విధిస్తున్నారు. దీంతో కార్మికులు ఆవేదనకు గురై స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో చేరాలంటే పోలీసులు అక్రమంగా వేసిన చలాన్ ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక ఎస్సై పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.</p>

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మున్సిపాలిటీలోని కార్మికులు విధి నిర్వహణలో ద్విచక్ర వాహనాలపై రాకపోకలు చేస్తున్నారు. ఈ రాకపోకలను అడ్డుకునేందుకు పోలీసులు వాహనాలకు చలాన్లు విధిస్తున్నారు. దీంతో కార్మికులు ఆవేదనకు గురై స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో చేరాలంటే పోలీసులు అక్రమంగా వేసిన చలాన్ ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక ఎస్సై పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story






