- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: నిజాజామాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 2 5క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల నుంచి రేషన్ కార్డు హోల్డర్ల వద్ద సేకరించిన బియ్యాన్ని రిసైక్లింగ్ చేసేందుకు డిచ్‌పల్లి మండల కేంద్రంలోని గజవాడ జైపాల్‌కు చెందిన రైస్‌మిల్ గోదాంలో నిల్వ ఉంచారనే పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గజవాడ జైపాల్ అతని తనయుడు చిరంజీవిలపై కేసు నమోదు చేసినట్టు […]</p>

X
దిశ, నిజామాబాద్: నిజాజామాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 2 5క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల నుంచి రేషన్ కార్డు హోల్డర్ల వద్ద సేకరించిన బియ్యాన్ని రిసైక్లింగ్ చేసేందుకు డిచ్‌పల్లి మండల కేంద్రంలోని గజవాడ జైపాల్‌కు చెందిన రైస్‌మిల్ గోదాంలో నిల్వ ఉంచారనే పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గజవాడ జైపాల్ అతని తనయుడు చిరంజీవిలపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ మేరకు డిచ్‌పల్లి పోలీస్‌లకు అప్పగించినట్టు తెలిపారు. గజవాడ గోపాల్ అధికార పార్టీకి చెందిన మండల నేత కావడం గమనార్హం.
Next Story






