- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలు జిల్లాలో భారీగా నగదు పట్టివేత
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: తమిళనాడులోని తిరువళ్లూరు వద్ద మంత్రి బాలినేని స్టిక్కర్‌తో బంగారం వ్యాపారికి చెందిన ఒంగోలు కారులో 5.27 కోట్ల రూపాయలు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగకముందే కర్నూలు జిల్లా పాణ్యం మండలం చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద ఓ కారులో 1 కోటి 80 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు ఈ కారు వెళ్తున్నట్టు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: తమిళనాడులోని తిరువళ్లూరు వద్ద మంత్రి బాలినేని స్టిక్కర్‌తో బంగారం వ్యాపారికి చెందిన ఒంగోలు కారులో 5.27 కోట్ల రూపాయలు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగకముందే కర్నూలు జిల్లా పాణ్యం మండలం చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద ఓ కారులో 1 కోటి 80 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు ఈ కారు వెళ్తున్నట్టు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో దీనిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కారును సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.
Next Story






