- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోడిపందేలు ఆడుతున్న ఏడుగురు అరెస్ట్
by Shyam |
<p>దిశ, మెదక్: కోడిపందేలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పటాన్‌చెరు ఎస్సై ప్రసాదరావు తెలిపారు. మండలంలోని పెదకంజర్ల శివారు మామిడితోటలో కోడిపందేలు ఆడుతున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.30వేల నగదు, మూడు కార్లు, ఒక ట్రాలీ ఆటో, ఆరు ద్విచక్ర వాహనాలు, నాలుగు కోళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. Tags: hen races, […]</p>

X
దిశ, మెదక్: కోడిపందేలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పటాన్‌చెరు ఎస్సై ప్రసాదరావు తెలిపారు. మండలంలోని పెదకంజర్ల శివారు మామిడితోటలో కోడిపందేలు ఆడుతున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.30వేల నగదు, మూడు కార్లు, ఒక ట్రాలీ ఆటో, ఆరు ద్విచక్ర వాహనాలు, నాలుగు కోళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.
Tags: hen races, patancheru, si prasada rao, medak, money seized
Next Story






