- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్ డెస్క్: బంజారాహిల్స్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. కొందరు వ్యక్తులు యువతకు స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని ఏ-1 సప్లిమెంట్ స్టోర్స్ పై పోలీసులు దాడులను నిర్వహించారు. అనుమతి లేకుండా స్టెరాయిడ్స్ అమ్ముతున్న ఫిట్ నెస్ ట్రైనర్ జుబేర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జుబేర్ నుంచి భారీగా స్టెరాయిడ్స్‌ను వెస్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ పోటీల్లో జుబేర్ పాల్గొన్నారు. ఈ కేసులో […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: బంజారాహిల్స్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. కొందరు వ్యక్తులు యువతకు స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని ఏ-1 సప్లిమెంట్ స్టోర్స్ పై పోలీసులు దాడులను నిర్వహించారు. అనుమతి లేకుండా స్టెరాయిడ్స్ అమ్ముతున్న ఫిట్ నెస్ ట్రైనర్ జుబేర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జుబేర్ నుంచి భారీగా స్టెరాయిడ్స్‌ను వెస్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ పోటీల్లో జుబేర్ పాల్గొన్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి మొత్తం రూ.14 లక్షల విలువైన స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Next Story






