- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా గుట్కా స్వాధీనం
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో భారీగా గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని 2 వ టౌన్ పరిధిలో ఒక ఇంటిఫై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేసారు. దాడిలో 2 లక్షల విలువైన నిషేదిత గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. రఫీక్ అనే వ్యక్తి ఫై పోలీసులు కేసు నమోదు చేసారు.</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో భారీగా గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని 2 వ టౌన్ పరిధిలో ఒక ఇంటిఫై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేసారు. దాడిలో 2 లక్షల విలువైన నిషేదిత గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. రఫీక్ అనే వ్యక్తి ఫై పోలీసులు కేసు నమోదు చేసారు.
Next Story






