- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగాల పేరిట మోసం… ముఠా అరెస్ట్
<p>దిశా, వెబ్ దేశ్: ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ డ్రైవర్ అని నమ్మించి ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీస్ ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి ముఠా సభ్యులు డబ్బులు వసూలు చేశారు. ఇప్పటి వరకు కోటి రూపాయలను ఈ ముఠా వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. షాద్ నగర్, జడ్చర్ల, బిజినేపల్లి,నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో ఈ ముఠా మోసాలకు పాల్పడినట్టు పోలీసులు […]</p>
దిశా, వెబ్ దేశ్: ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ డ్రైవర్ అని నమ్మించి ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీస్ ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి ముఠా సభ్యులు డబ్బులు వసూలు చేశారు. ఇప్పటి వరకు కోటి రూపాయలను ఈ ముఠా వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. షాద్ నగర్, జడ్చర్ల, బిజినేపల్లి,నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో ఈ ముఠా మోసాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story






