- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జవాన్లకు తప్పిన ప్రమాదం..!
<p>దిశ వెబ్డెస్క్: చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో డీఆర్జీ జవాన్ల బస్సు బోల్తా పడింది. పుల్గట్టా-మిరాటూర్ రహదారిలో లోలెవర్ చష్టా దాటుతుండగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఒక్కసారిగా వాగులోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డీఆర్జీ జవాన్లు సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దండకారణ్యంలో కూంబింగ్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ వెబ్డెస్క్:
చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో డీఆర్జీ జవాన్ల బస్సు బోల్తా పడింది. పుల్గట్టా-మిరాటూర్ రహదారిలో లోలెవర్ చష్టా దాటుతుండగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఒక్కసారిగా వాగులోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డీఆర్జీ జవాన్లు సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దండకారణ్యంలో కూంబింగ్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
Next Story






