- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చొక్కాను మాస్క్‌గా చుట్టించిన పోలీసులు
<p>దిశ, మెదక్: ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి ముఖానికి మాస్కు ధరించాలని ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మాస్కు ధరించకుండా బయటకు వచ్చే వ్యక్తులను గుర్తిస్తూ వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కేంద్రంలో శనివారం రాత్రి కొందరు యువకులు మాస్కులు లేకుండా తిరుగుతుండటంతో గుర్తించిన పోలీసులు వారి షర్టులు తీసి ముఖానికి చుట్టించారు. మరోసారి మాస్కులు లేకుండా బయట తిరిగితే జైలుకు పంపుతామని […]</p>

X
దిశ, మెదక్: ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి ముఖానికి మాస్కు ధరించాలని ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మాస్కు ధరించకుండా బయటకు వచ్చే వ్యక్తులను గుర్తిస్తూ వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కేంద్రంలో శనివారం రాత్రి కొందరు యువకులు మాస్కులు లేకుండా తిరుగుతుండటంతో గుర్తించిన పోలీసులు వారి షర్టులు తీసి ముఖానికి చుట్టించారు. మరోసారి మాస్కులు లేకుండా బయట తిరిగితే జైలుకు పంపుతామని హెచ్చరించారు.
Tags: corona, mask, wear, police, medak
Next Story






