- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యముడు, చిత్రగుప్తుడితో కరోనాపై అవగాహన
<p>దిశ, నల్లగొండ: నల్గొండ జిల్లా రూరల్ పోలీసులు కరోనా వైరస్‌పై ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పిస్తున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టి రోడ్లపై అనవసరంగా తిరుగుతున్నవారికి యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో నిబంధనలు గుర్తుచేశారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. Tags: Nalgonda, coronavirus, police, Awareness, lockdown</p>

X
దిశ, నల్లగొండ: నల్గొండ జిల్లా రూరల్ పోలీసులు కరోనా వైరస్‌పై ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పిస్తున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టి రోడ్లపై అనవసరంగా తిరుగుతున్నవారికి యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో నిబంధనలు గుర్తుచేశారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
Tags: Nalgonda, coronavirus, police, Awareness, lockdown
Next Story






