- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్లు అద్దెకు తీసుకుని.. తాకట్టు పెట్టిన కానిస్టేబుల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా పుట్లూరు పీఎస్ కానిస్టేబుల్ రమేశ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని, ఆయన దగ్గర నుంచి మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాళ్లోకి వెళితే.. గత కొంతకాలంగా రమేశ్ కొందరి దగ్గర నుంచి కార్లు అద్దెకు తీసుకున్నాడు. అనంతరం వాటిని తాకట్టు పెట్టి, దాంతో వచ్చిన డబ్బులతో రమేశ్ జల్సాలు పాల్పడ్డాడు. రమేశ్ మొత్తం 20 వాహనాలను తాకట్టు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా పుట్లూరు పీఎస్ కానిస్టేబుల్ రమేశ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని, ఆయన దగ్గర నుంచి మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు.
వివరాళ్లోకి వెళితే.. గత కొంతకాలంగా రమేశ్ కొందరి దగ్గర నుంచి కార్లు అద్దెకు తీసుకున్నాడు. అనంతరం వాటిని తాకట్టు పెట్టి, దాంతో వచ్చిన డబ్బులతో రమేశ్ జల్సాలు పాల్పడ్డాడు. రమేశ్ మొత్తం 20 వాహనాలను తాకట్టు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story






