జనశక్తి జెండాల కేసులో నిందితుని అరెస్టు….

by Shyam |

<p>దిశ వెబ్ డెస్క్: సిరిసిల్ల జిల్లాలో జనశక్తి జెండాలను కట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇటీవల చందుర్తి మండలంలోని నాలుగు గ్రామాల్లో జనశక్తి జెండాలు వెలిశాయి. కాగా ఈ కేసులో చందుర్తి మండలం బండపల్లికి చెందిన గడ్డం చంద్రారెడ్డి అనేవ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. విచారణ పూర్తి చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Read Also.. అసైన్డ్ భూమిపై రెవెన్యూ అధికారి కన్ను..!</p>

జనశక్తి జెండాల కేసులో నిందితుని అరెస్టు….
X

దిశ వెబ్ డెస్క్: సిరిసిల్ల జిల్లాలో జనశక్తి జెండాలను కట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇటీవల చందుర్తి మండలంలోని నాలుగు గ్రామాల్లో జనశక్తి జెండాలు వెలిశాయి. కాగా ఈ కేసులో చందుర్తి మండలం బండపల్లికి చెందిన గడ్డం చంద్రారెడ్డి అనేవ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. విచారణ పూర్తి చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Read Also..

అసైన్డ్ భూమిపై రెవెన్యూ అధికారి కన్ను..!

Next Story