- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దంపతులు అరెస్ట్..ఎందుకంటే….
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నకిలీ బంగారం విక్రయించిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం….అనాజీ పురం గ్రామానికి చెందిన ఐలయ్య అనే వ్యక్తికి విజయవాడకు చెందిన తిరుమల, వెంకటేశ్వర్లు దంపతులు బంగారు వడ్డాణం అమ్మారు. కాగా బంగారంపై ఐలయ్యకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 15 తులాల నకిలీ బంగారం, వెయ్యి రూపాయల […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
నకిలీ బంగారం విక్రయించిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం….అనాజీ పురం గ్రామానికి చెందిన ఐలయ్య అనే వ్యక్తికి విజయవాడకు చెందిన తిరుమల, వెంకటేశ్వర్లు దంపతులు బంగారు వడ్డాణం అమ్మారు. కాగా బంగారంపై ఐలయ్యకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 15 తులాల నకిలీ బంగారం, వెయ్యి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






