- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనాలపై పోలీస్, ప్రెస్ అని రాస్తే కేసులు పెడుతాం
<p>దిశ, మెదక్: ఎవరైనా సరే తమ వాహనాలపై పోలీస్, ప్రెస్ అని రాసుకుని పట్టుబడితే, మోటారు వాహన చట్టం కింద కేసులు పెడుతామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. అలా రాసి ఉన్న వాహనాల ఫొటోలను ఎవరైనా సరే సంగారెడ్డి జిల్లా వాట్సాప్ నెంబర్ 94906 17000కు పంపవచ్చని జిల్లా వాసులకు ఎస్పీ సూచించారు. ఈ మేరకు ఆ వ్యక్తుల వాహనాల నెంబర్ల ఆధారంగా ఇంటి అడ్రసు పట్టుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని […]</p>

X
దిశ, మెదక్: ఎవరైనా సరే తమ వాహనాలపై పోలీస్, ప్రెస్ అని రాసుకుని పట్టుబడితే, మోటారు వాహన చట్టం కింద కేసులు పెడుతామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. అలా రాసి ఉన్న వాహనాల ఫొటోలను ఎవరైనా సరే సంగారెడ్డి జిల్లా వాట్సాప్ నెంబర్ 94906 17000కు పంపవచ్చని జిల్లా వాసులకు ఎస్పీ సూచించారు. ఈ మేరకు ఆ వ్యక్తుల వాహనాల నెంబర్ల ఆధారంగా ఇంటి అడ్రసు పట్టుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు.
Next Story






