- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అమరవీరుల వారోత్సవాల భాగంగా డిస్ట్రిక్ట్ రిజర్వూ బలగాలు మావోల ఏరివేత కోసం కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నాయి. రెండో రోజున కూడా బీజాపూర్ జిల్లాలోని బసగూడ అటవీ ప్రాంతంలోని అవుట్‌పల్లిలో ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో డీఆర్జీకి చెందిన జవాన్ లక్ష్మణ్ బెడ్జా కుడికాలుకు బుల్లెట్ గాయం కాగా అతన్ని బలగాలు చికిత్స కోసం తరలించారు. మావోయిస్టుల కోసం […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అమరవీరుల వారోత్సవాల భాగంగా డిస్ట్రిక్ట్ రిజర్వూ బలగాలు మావోల ఏరివేత కోసం కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నాయి. రెండో రోజున కూడా బీజాపూర్ జిల్లాలోని బసగూడ అటవీ ప్రాంతంలోని అవుట్‌పల్లిలో ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో డీఆర్జీకి చెందిన జవాన్ లక్ష్మణ్ బెడ్జా కుడికాలుకు బుల్లెట్ గాయం కాగా అతన్ని బలగాలు చికిత్స కోసం తరలించారు. మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.
Next Story






