- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ నటి మాధవీలతపై కేసు నమోదు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: సినీ నటి మాధవీలతపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆమె ఓ వర్గాన్ని కించపర్చుతూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టినట్లు ఆరోపిస్తూ వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతపై 295-A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సినీ నటి మాధవీలతపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆమె ఓ వర్గాన్ని కించపర్చుతూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టినట్లు ఆరోపిస్తూ వనస్థలిపురానికి చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతపై 295-A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






