- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే….
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: పోలవరం కట్టాల్సిన పూర్తి బాధ్యత కేంద్రానిదే అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2016లో రాష్ర్ట ప్రభుత్వానికి అప్పగించారని ఆయన తెలిపారు. పునరావాసం బాధ్యత కూడా కేంద్రానిదే అని ఆయన అన్నారు. విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని ఉందని తెలిపారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ కట్టి తీరుతామని అన్నారు. పోలవరం విషయంలో కేంద్రంతో పోరాడుతామని ఆయన చెప్పారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: పోలవరం కట్టాల్సిన పూర్తి బాధ్యత కేంద్రానిదే అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2016లో రాష్ర్ట ప్రభుత్వానికి అప్పగించారని ఆయన తెలిపారు. పునరావాసం బాధ్యత కూడా కేంద్రానిదే అని ఆయన అన్నారు. విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని ఉందని తెలిపారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ కట్టి తీరుతామని అన్నారు. పోలవరం విషయంలో కేంద్రంతో పోరాడుతామని ఆయన చెప్పారు.
Next Story






