- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధ్యాయులందరికీ నా కృతజ్ఞతలు : మోడీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: గురుపుజోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ వేదికగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. జాతికి ఉపాధ్యాయులు చేస్తోన్న గొప్ప సేవలను మోడీ ప్రశంసించారు. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారని అభినందించారు. ఈ సందర్భంగా దేశంలోని ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గురుపుజోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ వేదికగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. జాతికి ఉపాధ్యాయులు చేస్తోన్న గొప్ప సేవలను మోడీ ప్రశంసించారు. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారని అభినందించారు. ఈ సందర్భంగా దేశంలోని ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






