- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టాలపైకి డ్రైవర్ రహిత తొలి ట్రైన్
<p>దిశ,వెబ్‌డెస్క్:దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌రహిత ట్రైన్ సర్వీస్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. డిసెంబర్ 28 సోమవారం ఢిల్లీ మెట్రోలోని 37కిలోమీటర్ల మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్ –బొటానికల్ గార్డెన్) లో డ్రైవర్ రహిత సర్వీసుకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 7 శాతం డ్రైవర్‌లెస్ మెట్రో రైల్ నెట్‌వర్క్ జాబితాలో ఢిల్లీ కూడా చేరుతుండగా.., మెజెంటా లైన్‌లో డ్రైవర్‌లెస్ సర్వీసులు ప్రారంభం తరువాత వచ్చే ఏడాది జూలై-ఆగస్ట్ నాటికి ఢిల్లీ మెట్రోలోని […]</p>

దిశ,వెబ్‌డెస్క్:దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌రహిత ట్రైన్ సర్వీస్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. డిసెంబర్ 28 సోమవారం ఢిల్లీ మెట్రోలోని 37కిలోమీటర్ల మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్ –బొటానికల్ గార్డెన్) లో డ్రైవర్ రహిత సర్వీసుకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 7 శాతం డ్రైవర్‌లెస్ మెట్రో రైల్ నెట్‌వర్క్ జాబితాలో ఢిల్లీ కూడా చేరుతుండగా.., మెజెంటా లైన్‌లో డ్రైవర్‌లెస్ సర్వీసులు ప్రారంభం తరువాత వచ్చే ఏడాది జూలై-ఆగస్ట్ నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్ లైన్‌లో (శివ్ విహార్-మజ్లిస్ పార్క్) డ్రైవర్‌లెస్ ట్రైన్ సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా 9శాతం డ్రైవర్‌రహిత ట్రైన్ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయని డ్రైవర్‌లెస్ మెట్రో రైల్ నెట్‌వర్క్ అధికారులు వెల్లడించారు.






